సారూ.....మీరు తీసుకెళ్లిన నిర్మాణ సామగ్రి ఎక్కడ ...?

  • ఒక్కడినే లక్ష్యంగా చేసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రతాపమా ?
  • ఇతర అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత..
  • చర్యలనేవి అక్రమ నిర్మాణాల అన్నింటిపై ఒకేలా ఉండాలి
  • అధికారులకు.. నా పైనే ఎందుకు అంత కక్ష్య సాధింపు చర్యలు...
  • నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడంపై బాధితుడి ఆవేదన..
  • టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • అసలు....సర్కిల్39 టౌన్ ప్లానింగ్ లో ఎం జరుగుతుంది ?